Chatrapathi Trailer: బాలీవుడ్‌లో ‘ఛత్రపతి’.. భారీ యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్!

ప్రభాస్‌ - రాజమౌళి కాంబోలో వచ్చిన టాలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి (chatrapathi)’. ఈ చిత్రం హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. వేసవి కానుకగా మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ (Chatrapathi Trailer)ను విడుదల చేసింది. భారీ యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

Published : 02 May 2023 15:25 IST

Tags :

మరిన్ని