Cheetahs: 7 దశాబ్దాల తర్వాత.. దేశంలో చీతాల జననం

దశాబ్దాల తర్వాత భారత్‌లో చీతాలు (Cheetahs) మళ్లీ పుట్టాయి. 1947 తర్వాత దేశంలో చీతాల సంతతి మళ్లీ మెుదలైంది. గత ఏడాది నమీబియా (Namibia) నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒక దానికి నాలుగు పిల్లలు జన్మించాయని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) ట్విటర్‌లో తెలిపారు. 1952లో చీతాలు అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చీతాలు దేశంలో జన్మించడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.

Published : 29 Mar 2023 17:43 IST

Tags :

మరిన్ని