Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో చిరుతల కలకలం

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. వందలాది ఎకరాల సువిశాలమైన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో.. గత 3 నెలలుగా చిరుత సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కుక్కల సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో.. అధికారులు సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించగా చిరుత సంచారం బయటపడింది. కుక్కలను వేటాడేందుకు.. చిరుత ప్రయత్నించే దృశ్యాలు కనిపించాయి. 

Published : 16 Aug 2022 21:57 IST

Tags :

మరిన్ని