CSK - Bravo: ఫైనల్‌కు చెన్నై.. స్టెప్పులేస్తూ బ్రావో జోష్‌ చూశారా!

తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్‌ (GT)పై గెలిచి.. ఐపీఎల్‌ (IPL 2023) ఫైనల్‌కు చెన్నై (CSK) దూసుకెళ్లింది. దీంతో చైన్నై ప్లేయర్స్‌ ఆనందంలో మునిగిపోయారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం వారంతా తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు. చెన్నై టీమ్‌ కోచ్‌ బ్రావో (Bravo).. స్టెప్పులేస్తూ ఆటగాళ్లలో మరింత జోష్‌ నింపాడు. 

Updated : 24 May 2023 13:44 IST

మరిన్ని