Chennakesava Reddy: ‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్‌.. బాలయ్య అభిమానులతో హోరెత్తిన థియేటర్‌!

బాలకృష్ణ - వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో 2002లో విడుదలైన హిట్‌ సినిమా ‘చెన్నకేశవ రెడ్డి’. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శుక్రవారం రీ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని దేవీ థియేటర్‌ వద్ద బాలయ్య అభిమానులు సందడి చేశారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు వి.వి.వినాయక్ థియేటర్‌కు చేరుకొని అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు.

Published : 25 Sep 2022 16:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు