Viral Video: కొరడా దెబ్బలు కొట్టించుకున్న ముఖ్యమంత్రి..!

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కొరడా దెబ్బలు తిన్నారు. దీపావళి మరుసటి రోజు ఛత్తీస్‌గఢ్‌లో గౌరి-గౌర పూజ నిర్వహిస్తారు. దానిలో భాగంగా చెడును తరిమికొట్టేందుకు కొరడా దెబ్బలు కొడతారు. అన్ని విఘ్నాలు తొలగేందుకు రాష్ట్ర ప్రజల కోసం భూపేశ్ ఈ పూజల్లో పాల్గొని, మణికట్టుపై కొరడా దెబ్బలు తిన్నారు.

Published : 25 Oct 2022 16:24 IST

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కొరడా దెబ్బలు తిన్నారు. దీపావళి మరుసటి రోజు ఛత్తీస్‌గఢ్‌లో గౌరి-గౌర పూజ నిర్వహిస్తారు. దానిలో భాగంగా చెడును తరిమికొట్టేందుకు కొరడా దెబ్బలు కొడతారు. అన్ని విఘ్నాలు తొలగేందుకు రాష్ట్ర ప్రజల కోసం భూపేశ్ ఈ పూజల్లో పాల్గొని, మణికట్టుపై కొరడా దెబ్బలు తిన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు