Andhra News: పంటల బీమా పథకంపై మడమ తిప్పిన ఏపీ ప్రభుత్వం

పంటల బీమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్ రెండేళ్లకే మడమ తిప్పేశారు.2020, 2021 ఖరీఫ్ పంటల నష్టానికి సొంతంగా బీమా చెల్లించిన ప్రభుత్వం 2022 ఖరీఫ్ కు మళ్లీ కేంద్ర బీమా పథకాల్లోకి మారిపోయింది.ఉచిత పంటల బీమా అమలుకు సొంత బీమా సంస్థ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన సర్కారు మళ్లీ ప్రైవేటు బీమా సంస్థల దయాదాక్షిణ్యాలకే రైతుల్ని వదిలేస్తోంది.

Published : 09 Aug 2022 12:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని