Khammam: ఉచితంగా రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్.. చిన్నారి ఆరోగ్యానికి భరోసా

అరుదైన వ్యాధితో బాధపడుతున్న.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 23 నెలల చిన్నారి ఎల్లెన్ ఆరోగ్యం కుదుటపడనుంది. చికిత్స కోసం రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమైంది. దిక్కుతోచని ఆ చిన్నారి తల్లిదండ్రులు.. స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ ఔషధ కంపెనీ.. తమ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా.. ఈ ఇంజక్షన్‌ను నెలకో దేశానికి ఉచితంగా ఇస్తుందని తెలుసుకొని సంస్థ వద్ద రిజిస్టర్ చేయించుకున్నారు. ఇంజక్షన్‌ రావడంతో వారి నిరీక్షణ ఫలించింది. ఎల్లెన్‌కు.. వైద్యులు ఆ ఇంజక్షన్ వేశారు. 

Published : 07 Aug 2022 16:11 IST

Tags :

మరిన్ని