Kerala: తెలుగు కలెక్టర్‌ సంకల్పం.. కేరళలో విద్యార్థుల ఆదర్శం

ఓ కలెక్టర్ సంకల్పం ఆ జిల్లా నుంచి పేదరికాన్ని తరిమేస్తోంది. విద్యార్థులకు చిన్ననాటి నుంచే సేవా గుణాన్ని నేర్పిస్తోంది. మంచి పనిలో భాగస్వామ్యమైతే కలిగే సంతృప్తిని, దాతృత్వంలో ఉండే ఆత్మ తృప్తిని ఆ చిన్నారులకు ఇప్పటినుంచే అందిస్తోంది. వీటన్నింటికీ తెలుగువాడైన ఓ కలెక్టర్‌ కారణమంటే గర్వంగా అనిపిస్తుంది కదూ. వినూత్న ఆలోచనలు, విభిన్న మార్గాలతో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తున్నఆ కలెక్టరే మైలవరపు కృష్ణ తేజ. తాజాగా కృష్ణ తేజ చేపట్టిన సమాజ సేవ దినోత్సవం.. అలెప్పీ జిల్లాలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది.

Published : 25 Feb 2023 17:44 IST

Tags :

మరిన్ని