China: తైవాన్‌పై ఆర్ధికపరమైన ఆంక్షలు విధించిన చైనా

అమెరికా ఉక్కు మహిళ పెలోసీ తైవాన్ పర్యటన ఉద్రిక్తతలను అంతకంతకూ పెంచుతోంది.కొన్ని అంశాల్లో అమెరికాతో చర్చలను బంద్ చేస్తున్నట్లు చైనా ప్రకటించింది. వాతావరణ మార్పులు, సైనిక సంబంధాలు, మాదక ద్రవ్యాల నిరోధక ప్రయత్నాలు తదితర అంశాలపై చర్చలను రద్దు లేదా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Published : 06 Aug 2022 13:14 IST
Tags :

మరిన్ని