China: ఆఫ్రికాలో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్న చైనా ఆయుధాలు

స్వలాభమే పరమావధిగా ఆఫ్రికా దేశాలకు విచ్చలవిడిగా చిన్న ఆయుధాలను విక్రయిస్తున్న చైనా.. అక్కడ మారణహోమానికి ఆజ్యం పోస్తోంది. షరతులు లేకుండా ఆఫ్రికా దేశాలకు చైనా విక్రయిస్తున్న ఆయుధాల వల్ల.. అనేకచోట్ల సాయుధ ఘర్షణలు తలెత్తుతున్నాయి. లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కోట్లాది ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారు. చైనా తన వైఖరిని మార్చుకోకపోతే ఈ మరణాలను అరికట్టడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Published : 20 Sep 2022 16:59 IST

Tags :

మరిన్ని