Spy Balloon: అమెరికా గగనతలంలో చైనా మరో నిఘా బెలూన్‌

గగనతలంపై వరుస చైనా నిఘా బెలూన్ల సంచారం అమెరికాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మోంటానా అణుస్థావరంపై నిఘా బెలూన్ ను నిన్న గుర్తించగా తాజాగా మరో బెలూన్ ప్రత్యక్షమైనట్లు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అమెరికా-చైనాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి తన చైనా పర్యటనను వాయిదా వేసుకోగా తాజాగా మరో బెలూన్  వ్యవహారం వెలుగు చూసింది..

Published : 04 Feb 2023 13:08 IST
Tags :

మరిన్ని