China: బీజింగ్‌లో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా రాజధాని బీజింగ్‌లో ఆందోళనలు ఊపందుకున్నాయి. కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోన్న జీరో కోవిడ్ విధానానికి స్వస్తి చెప్పాలంటూ చైనీయులు డిమాండ్ చేస్తున్నారు. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ప్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు నిరసన కారుల్ని అడ్డుకునేందుకు డ్రాగెన్ ప్రభుత్వం బలగాలను మోహరిస్తోంది.

Published : 14 Oct 2022 13:44 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు