Taiwan: అగ్రదేశాల మధ్య మరోసారి తైవాన్‌ రగడ!

తైవాన్ (Taiwan) జలసంధిలో అమెరికా, కెనడా యుద్ధనౌకల ప్రయాణంపై.. అగ్రరాజ్యం (USA), చైనా (China)ల మధ్య మరోసారి రగడ మొదలైంది. అమెరికా, కెనడా నౌకలను చైనా బెదిరించే ప్రయత్నం చేసింది. చైనా తీరుపై అగ్రరాజ్యం మండపడింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే స్వేచ్ఛ తమకు ఉందని అమెరికా స్పష్టంచేసింది. చైనా మాత్రం తమ జలాల్లోకి వస్తే అడ్డుకుని తీరతామని హెచ్చరించింది.

Published : 05 Jun 2023 16:33 IST

మరిన్ని