china: అరుణాచల్‌ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా

ఆసియా క్రీడల వేళ భారత్-చైనా మధ్య కొత్త వివాదం ఏర్పడింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు క్రీడాకారులకు చైనా అనుమతి నిరాకరించడంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది.  ఈ చర్య క్రీడా స్ఫూర్తి, వాటి నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని మండిపడింది. బీజింగ్‌ చర్యకు నిరసనగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌....చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

Published : 22 Sep 2023 18:11 IST
Tags :

మరిన్ని