China: సముద్రంమార్గం ద్వారా భారత్‌పై నిఘా పెట్టేందుకు చైనా కుట్ర

వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలకు కారణమైన చైనా.. ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సముద్రంమార్గం ద్వారా భారత్‌పై నిఘా పెట్టేందుకు కుట్ర పన్నుతోంది. డ్రాగన్ తన నిఘా నౌకను శ్రీలంక "హంబన్ టొట" రేవుకు పంపుతోంది. 

Published : 10 Aug 2022 13:07 IST

మరిన్ని

ap-districts
ts-districts