China: ప్రజల ఆందోళలతో దిగివచ్చిన చైనా సర్కార్‌

చైనాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆందోళనలకు జిన్ పింగ్ ప్రభుత్వం దిగివచ్చింది. ఎలాంటి నిరసనలనైనా ఉక్కుపాదంతో అణిచేసే డ్రాగన్  సర్కార్.. స్వేచ్ఛ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమానికి తలవంచింది. జీరో కొవిడ్ విధానాన్ని ధిక్కరిస్తూ రోడ్లపైకి ప్రజలు వెల్లువలా తరలివచ్చి అన్‌లాక్ చైనా నినాదాలతో హోరెత్తించారు. ఈ నిరసనల జ్వాలకు దిక్కుతోచని స్థితిలో పడిన జిన్ పింగ్ సర్కార్.. ఆంక్షల సడలింపునకు సమ్మతించింది.

Published : 01 Dec 2022 17:04 IST

Tags :

మరిన్ని