Biological Clock: జీవగడియారం గుట్టు కనిపెట్టిన చైనా శాస్త్రవేత్తలు!

మనం రోజూ తినే సమయానికే ఎందుకు ఆకలేస్తుంది? మనకు రోజూ రాత్రివేళే నిద్ర ఎందుకు వస్తుంది? నెల రోజులు మార్నింగ్ వాక్‌కు వెళ్తే తిరిగి అదే సమయానికి ఎందుకు నడవాలి అనిపిస్తుంది? నిశాచర జీవులకు రాత్రి అయిందని ఎలా తెలుస్తుంది? వీటన్నిటికీ సమాధానం జీవగడియారం (Biological Clock). ఆ జీవ గడియారం దెబ్బతింటే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. వాటిని అరికట్టే పరిశోధనలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చైనా శాస్త్రవేత్తల కృషితో మానవాళి జీవగడియారం దెబ్బతింటే వచ్చే ప్రమాదం నుంచి బయటపడే మార్గం కనిపించింది. 

Updated : 04 Jun 2023 20:34 IST

Tags :

మరిన్ని