China: సూర్యుడి అధ్యయనానికి ఉపగ్రహ ప్రయోగం చేసిన చైనా

రోదసి ప్రయోగాలపై అమెరికాతో పోటీ పడుతున్న చైనా.. సూర్యుడిని అధ్యయనం చేయడానికి మరో ప్రయోగానికి పూనుకుంది. కువాఫు-1 అనే సోలార్ అబ్జర్వేటరీ శాటిలైట్‌ను ప్రయోగించింది. దీని ద్వారా రాబట్టిన సమాచారాన్ని అంతర్జాతీయ సమాజంతో పంచుకుంటామని చైనా శాస్త్రవేత్తలు వివరించారు.

Published : 09 Oct 2022 22:24 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు