Taiwan: తైవాన్‌కు మేమున్నాం.. చైనాను హెచ్చరించిన బైడెన్‌..!

విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. తైవాన్‌ను ఆక్రమించేందుకు డ్రాగన్ ప్రయత్నిస్తే.. పరిరక్షించేందుకు అమెరికా బలగాలు కూడా రంగంలోకి దిగుతాయని బైడెన్ తేల్చి చెప్పారు. తైవాన్ రక్షణకు అమెరికా దళాలు వెళ్తాయా..? అన్న ప్రశ్నకు అగ్రరాజ్యాధినేత.. నిస్సంకోచంగా అవును అని సమాధానం ఇచ్చారు. బైడెన్ ప్రకటన వెలువడగానే తైవాన్ ధన్యవాదాలు తెలపగా చైనా మాత్రం తీవ్రంగా మండిపడింది. 

Published : 19 Sep 2022 16:15 IST

Tags :

మరిన్ని