China: వ్యవసాయానికి అధునికతను జోడిస్తున్న చైనా

ఆధునిక వ్యవసాయాభివృద్ధిలో చైనా స్థిరమైన పురోగతి సాధిస్తోంది. సమగ్ర ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే దిశగా విత్తనాలు, భూ కమతాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలను వినియోగిస్తోంది. ముడి విత్తనాల నుంచి మేలిమి వంగడాలను సృష్టించి తక్కువ విస్తీర్ణంలో అధిక దిగబడులను సాధిస్తోంది. ఆధునిక పరికరాలను వినియోగిస్తూ వ్యవసాయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తోంది.

Updated : 30 Oct 2022 13:02 IST
Tags :

మరిన్ని