China: ‘మాతో పెట్టుకుంటే యుద్ధం తప్పదు’.. అమెరికాకు చైనా హెచ్చరిక!

అగ్రరాజ్యం అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించింది. చైనాపై వ్యతిరేక వైఖరిని విడనాడాలని మరోసారి సూచించింది. డ్రాగన్‌ను అమెరికా.. ప్రత్యర్థిగా భావిస్తోందని స్పష్టం చేసిన చైనా విదేశాంగ మంత్రి.. అగ్రరాజ్యం రైలు తప్పుడు మార్గంలో వెళుతోందని, బ్రేకులు వేయకపోతే బోల్తా పడడం ఖాయమని హెచ్చరించింది.

Published : 08 Mar 2023 14:26 IST

Tags :

మరిన్ని