China: తవాంగ్‌ ఘర్షణ పెద్దది కాకుండా అడ్డుకున్నామని చైనా గప్పాలు

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత్ -చైనా సైనికల మధ్య ఘర్షణపై.. చైనా ఎట్టకేలకు మౌనం వీడింది. భారత సైనికులే అక్రమంగా చైనాలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించారనే కట్టుకథ అల్లింది. తమ సైన్యమే హుందాగా వ్యవహరించి ఘర్షణ పెద్దది కాకుండా అడ్డుకుందని గొప్పలు పోయింది.

Updated : 13 Dec 2022 21:40 IST

Tags :

మరిన్ని