China: యుద్ధ నౌకలు, విమానాలు, క్షిపణులతో డ్రాగన్ మిలటరీ డ్రిల్స్

పెలోసీ పర్యటనను వ్యతిరేకిస్తూ.. తైవాన్ జలసంధిలో చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. యుద్ధ నౌకలు, విమానాలు, క్షిపణులతో డ్రాగన్ మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఈ విన్యాసాలు దాడులను అనుకరిస్తున్నట్లుగా ఉన్నాయని తైవాన్ ఆరోపిస్తోంది. తమ విన్యాసాలు పూర్తి పారదర్శకంగా, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు బీజింగ్ చెబుతోంది.

Published : 06 Aug 2022 19:10 IST

Tags :

మరిన్ని