China: చైనా రోబో ఎక్స్‌పోలో 500కుపైగా విభిన్న రోబోలు

చైనా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రోబో ఎక్స్‌పో శాస్త్ర సాంకేతిక రంగంలో డ్రాగన్ అభివృద్ధిని మరోసారి కళ్లకు కట్టింది. డ్యాన్స్ చేసే రోబోలు, వైద్యం చేసే రోబోలు, క్రీడల్లో అద్భుత ప్రతిభను చూపే రోబోలు.. ఇలా ఒకటా, రెండా 500కుపైగా విభిన్న రోబోలు ఆ ప్రదర్శనలో కొలువుదీరాయి.

Published : 19 Aug 2022 19:37 IST
Tags :

మరిన్ని