Blinken: చైనాలో కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమావేశాల వేళ బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు

తైవాన్ విషయంలో చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్య విదేశాంగమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్‌ను హస్తగతం చేసుకునేందుకు డ్రాగన్.. దూకుడుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అదే సమయంలో తైవాన్ ఆత్మరక్షణ కోసం అమెరికా కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమావేశాలు జరుగుతున్న వేళ బ్లింకెన్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

Published : 18 Oct 2022 21:47 IST

Tags :

మరిన్ని