China vs Taiwan: తైవాన్‌ జలసంధిలో చైనా యుద్ధ విన్యాసాలు

చైనా-తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన యుద్ధ విమానాలు, నౌకలు విభజన రేఖను దాటి ముందుకు వెళ్లాయి. 100 యుద్ధ విమానాలు, 10 యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. చైనా దాడికి దిగితే ఎదుర్కొనేందుకు తైవాన్ కూడా సిద్ధమవుతోంది. తైవాన్ ఎయిర్‌బేస్ నుంచి మిరాజ్ యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. డ్రాగన్ వెంటనే రెచ్చగొట్టే చర్యలను ఆపాలని అమెరికా హితవు పలికింది.

Published : 05 Aug 2022 18:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని