China vs Taiwan: తైవాన్ చుట్టూ భారీ ఎత్తున చైనా సైనిక విన్యాసాలు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్ ,చైనా మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చేపట్టిన చైనా తైవాన్ జలసంధిలో ఆధునిక క్షిపణులు పేల్చుతోంది.ఆదివారం వరకూ జరగనున్న ఈ సైనిక విన్యాసాలపై మండిపడిన తైవాన్ యుద్ధానికైనా సిద్ధమేనని తెలిపింది.డ్రాగన్ కు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. 

Published : 04 Aug 2022 19:07 IST
Tags :

మరిన్ని