China: చైనాలో భారీ పెరిగిన నిరుద్యోగ రేటు

చైనా (China) యువతలో నిరుద్యోగిత రేటు రికార్డుస్థాయికి చేరింది. ఏప్రిల్ లో ఇది ఏకంగా 20.4 శాతానికి ఎగబాకింది. అనేక రంగాల్లో దూసుకుపోతున్నామని చైనా చెబుతున్నప్పటికీ అక్కడ నిరుద్యోగం (Unemployment) క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా జాబ్  మార్కెట్ లోకి వచ్చేవారికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, అర్హత ఉన్నవారికి వేతనాలు తక్కువగా ఉండటం వంటివి యువ నిరుద్యోగితకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

Published : 30 May 2023 18:34 IST

Tags :

మరిన్ని