China: హఠాత్తుగా జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేసిన డ్రాగన్‌.. లక్షలాది మరణాలపై విమర్శలు!

జీరో కొవిడ్ విధానాన్ని అకస్మాత్తుగా ఎత్తివేయడం చైనా కొంపముంచిందా?మిలియన్ల కొద్దీ మరణాలకు ఇది కారణమైందా?ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చైనాలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగడంతో జీరో కొవిడ్ విధానాన్ని హఠాత్తుగా డ్రాగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా జీరో కొవిడ్ విధానానికి ముగింపు పలకడం వల్ల ఆ దేశంలో లక్షలాది మరణాలు నమోదయ్యాయి. దీనికి అక్కడి ప్రభుత్వ వైఫల్యం కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి..

Updated : 21 Mar 2023 16:55 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు