China: చైనా జీవితకాల అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధం

చైనాలో అంతా అనుకున్నట్లే జరగనుంది. జీవితకాలం చైనా అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్న షీ జిన్‌పింగ్ అందుకోసం అన్ని లాంఛనాలు పూర్తి చేసుకున్నారు. ఇవాళ్టితో ముగిసిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సమావేశాల్లో సెంట్రల్ కమిటీకి జిన్‌పింగ్‌ ఎన్నికయ్యారు. 

Published : 22 Oct 2022 19:29 IST
Tags :

మరిన్ని