SouthChina Sea: అమెరికా విమానానికి సమీపంగా చైనా ఫైటర్‌ జెట్‌

ప్రపంచంలో అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం (South China Sea) ఒకటి..! ఈ ప్రాంతంపై పట్టు కోసం చైనా (China), అమెరికా (USA) ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా పౌర విమానానికి (Aircraft) అతి సమీపంగా.. డ్రాగన్ యుద్ధ విమానం (Chinese Fighter Jet) వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చైనా చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 31 May 2023 18:12 IST
Tags :

మరిన్ని