Chile: చిలీలో చైనా పండుగ సందడి

దక్షిణ అమెరికాలోని చిలీలో.. చైనా పండుగ సందడి నెలకొంది. దీపాల పండుగగా ప్రసిద్ధి చెందిన లాంటెర్న్‌ను.. ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. చైనా కళాకృతుల వెలుగులతో అక్కడి ప్రధాన పార్క్.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పండుగ ప్రత్యేకత ఏంటి..?ప్రజలను కట్టిపడేస్తున్న చైనీస్ కళాత్మక నిర్మాణాలు ఏంటో.. ఇప్పుడు చూద్దాం.

Updated : 31 May 2023 16:01 IST

Tags :

మరిన్ని