New Year: భారత్‌లో ఘనంగా చైనా కుందేలు ఏడాది వేడుకలు

దేదీప్యమానంగా ఎర్రటి రంగుల్లో వెలుగుతున్న లాంతర్లు, వైవిధ్యమైన వేషధారణలు, డ్రాగన్, పులి నృత్యాలు, బాణసంచా సందడి.. చైనా కొత్త సంవత్సర వేడుకల్లో కనిపించిన దృశ్యాలివి. అయితే, ఈ వేడుకలు భారత్‌లోనూ అట్టహాసంగా సాగాయి. కోల్‌కతాలోని ఓల్డ్  చైనా మార్కెట్ ప్రాంతంలో కొన్ని తరాలుగా నివాసం ఉంటున్న భారత్ - చైనా కుటుంబాలు ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నాయి.

Published : 22 Jan 2023 16:50 IST
Tags :

మరిన్ని