Spy Balloon: అమెరికా-చైనా మధ్య స్పై బెలూన్ చిచ్చు

అమెరికా, లాటిన్‌ అమెరికా గగనతలంలో ఎగురుతున్న భారీ బెలూన్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇది చైనా నిఘా బెలూన్‌ అని అమెరికా ఆరోపిస్తుండగా కాదు ఇది పౌర గగన నౌక అని డ్రాగన్‌ చెబుతోంది. మూడు బస్సులంత పరిమాణం ఉన్న ఈ బెలూన్ గూఢచర్య బెలూనే అయితే అవి ఎంత ఎత్తులో ప్రయాణిస్తాయి అందులో ఏమేం పరికరాలు ఉంటాయి విమానాల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ భారీ బెలూన్లను కూల్చేసేందుకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉన్న అమెరికా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. 

Published : 04 Feb 2023 17:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు