Chinese spy balloon: చైనా నిఘా బెలూన్‌ శిథిలాల్లో నిఘా సెన్సర్లు..!

చైనా(china) నిఘా బెలూన్ అంశంలో అమెరికా(USA) కొత్త విషయాన్ని బహిర్గతం చేసింది. తాజాగా బెలూన్‌కు సంబంధించిన సెన్సార్లు లభ్యమైనట్లు వెల్లడించింది. అట్లాంటిక్ మహా సముద్రం నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గూఢచర్యం కోసమే డ్రాగన్ తమ గగనతలంలోకి బెలూన్‌ను పంపిందని అమెరికా వెల్లడించింది. 

Published : 14 Feb 2023 17:05 IST

Tags :

మరిన్ని