Bihar: భారత్‌లో గూఢచర్యం.. చైనా మహిళ అరెస్టు

భారత్‌లో గూఢచర్యం చేస్తోందని అనుమానించిన చైనా మహిళను.. బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆధ్యాత్మిక గురువు దలైలామా పర్యటనపై నిఘా పెట్టేందుకు.. ఆ మహిళ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నుంచి నిజాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 30 Dec 2022 12:46 IST

Tags :

మరిన్ని