AP News: సీఐడీ ప్రతి ప్రశ్నకు జవాబిచ్చా..16న మళ్లీ రమ్మన్నారు: విజయ్‌

ఏపీ సీఐడీ (AP CID) అధికారుల విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి కుమారుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ (Chintakayala Vijay) తెలిపారు. తనకు నోటీసులు ఇవ్వడం ప్రజల దృష్టిని మరల్చడమేనన్నారు. సీఐడీ విచారణలో పలు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న మళ్లీ విచారణకు రావాలని అధికారులు కోరినట్లు విజయ్‌ తెలిపారు.

Published : 30 Jan 2023 20:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు