Cinema News: ఘనంగా ఆలీ పెద్ద కుమార్తె వివాహం

నటుడు ఆలీ (Ali) పెద్ద కుమార్తె ఫాతిమా (Fathima) వివాహం ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి - సురేఖ, నాగార్జున - అమల దంపతులు, ఏపీ మంత్రి రోజాతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

Published : 28 Nov 2022 14:37 IST

Tags :

మరిన్ని