Chiranjeevi: పవన్‌ కల్యాణ్‌తో సినిమా.. చిరంజీవి సమాధానమిదే

బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్‌లో విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు చిరు జవాబిచ్చారు. అలాగే తన తనయుడి తెరంగేట్రంపై రవితేజ స్పందించారు.

Published : 28 Dec 2022 15:45 IST

Tags :

మరిన్ని