Chalapathi Rao: చలపతిరావు పాత్రలకు.. ఆయన అలవాట్లకు ఎలాంటి సంబంధం ఉండదు: చిరంజీవి

నటుడు చలపతిరావు తనకు మంచి మిత్రుడని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. చెన్నైలో ఉన్ననాటి నుంచి తనకు ఆయనతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. చలపతిరావు భౌతికకాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. చలపతిరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Updated : 25 Dec 2022 13:38 IST

Tags :

మరిన్ని