Chiranjeevi: ఆయనో ఎన్‌సైక్లోపిడియా: విశ్వనాథ్‌ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి

అత్యంత ఆప్తులు కళాతపస్వి విశ్వనాథ్‌ (K Viswanath) గారు లేరనే మాట ఎంతో బాధించిందని నటుడు చిరంజీవి (Chiranjeevi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గొప్పతనం, దర్శక ప్రతిభ గురించి చెప్పడానికి తన స్థాయి సరిపోదన్నారు. అలాంటి గొప్ప దర్శకుడి వద్ద పనిచేయడం తన అదృష్టమని భావోద్వేగానికి గురయ్యారు.

Published : 03 Feb 2023 12:09 IST

Tags :

మరిన్ని