Vasantha Kokila: ‘వసంత కోకిల’.. మళ్లీ లీక్‌ ఇచ్చిన చిరంజీవి..!

విలక్షణ నటుడు బాబీ సింహా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వసంత కోకిల(Vasantha Kokila). రమణన్ దర్శకత్వంలో ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా ‘వసంత కోకిల’ తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విడుదల చేశారు. ఒక రాత్రి జరిగే కథతో వసంత కోకిలను తెరకెక్కించారని చెప్పిన చిరంజీవి.. దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

Published : 06 Feb 2023 16:06 IST

మరిన్ని