నేనొచ్చిన కొత్తల్లో ఆ ‘అభిమానం’ నాకు నచ్చలేదు.. అందుకే : చిరంజీవి

తెలంగాణ సంస్కృతిలో ‘అలయ్‌ బలయ్‌’ భాగంగా ఉందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమానికి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని.. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆహ్వానించడంతో ఇప్పుడు వచ్చానని  తెలిపారు. ఈ సందర్భంగా తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోల అభిమానుల మధ్య ఉన్న హేయభావం గురించి, దాన్ని తగ్గించడానికి చేసిన పనుల గురించి చిరంజీవి చెప్పుకొచ్చారు. 

Published : 06 Oct 2022 15:43 IST

మరిన్ని

ap-districts
ts-districts