GodFather: వాళ్లందరికీ తర్వాత ఫోన్‌ చేసి సారీ చెప్పాను: చిరంజీవి

‘‘ఎప్పుడూ పాటలు,  ఫైట్లు, కామెడీ ఉన్న సినిమాలేనా.. వేరే సినిమాలు చేస్తే బాగుంటుంది అని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ‘గాడ్‌ఫాదర్‌’తో ఆ ఆలోచన నెరవేరింది’’  అని చిరంజీవి చెప్పారు. అనంతపురం ఈవెంట్‌లో మాట్లాడటం మరచిపోయిన వారి గురించి చిరు ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. మంగళవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో చిరంజీవి ఇంకా ఏమన్నారో చూసేయండి. 

Published : 04 Oct 2022 14:23 IST
Tags :

మరిన్ని