Chiranjeevi: నా గురించి నేనే వివరించుకోవాల్సిన పరిస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది: చిరంజీవి

ప్రముఖ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ ప్రభు రచించిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తానెవరో.. ఎలాంటి హిట్‌ సినిమాల్లో నటించాడో.. తన మనవరాళ్లకు వివరించాల్సిన దుస్థితి ఏర్పడిందని చిరంజీవి చమత్కరించారు. ఆరోగ్యకరమైన జర్నలిజం కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఉందని కొనియాడారు. 

Published : 29 Oct 2022 20:28 IST

Tags :

మరిన్ని