ప్రధాని మెచ్చిన ఆకర్షణ.. మన్‌ కీ బాత్‌లో ‘ది లైబ్రరీ గర్ల్‌’ ప్రస్తావన

నిండా 12 ఏళ్లు కూడా లేవు ఆ అమ్మాయికి. కానీ, తన లాంటి చిన్నారులకు అక్షరం పట్ల మక్కువ పెంచాలని భావించింది. ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు పుస్తకాలు అందించి విద్యవైపు ప్రోత్సాహించాలని అనుకుంది. అందులో భాగంగా ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రితోపాటు.. పలు ప్రాంతాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకుంది. తాను చేస్తున్న సేవలకుగాను ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? అసలు, లైబ్రరీ పెట్టాలనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చింది? ఆ అమ్మాయి మాటల్లోనే విందాం.

Published : 27 Sep 2023 22:17 IST
Tags :

మరిన్ని