Niharika NM: నేనేం చేస్తున్నానో నాకే తెలియదు: నిహారిక ఎన్‌.ఎం

సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోలు చూసేవారికి నిహారిక ఎన్‌.ఎం (Niharika NM) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల సినిమా స్టార్లతో షార్ట్‌ వీడియోలు చేస్తూ ఇంకా పాపులర్‌ అయ్యింది. బెంగళూరుకు చెందిన నిహారిక ప్రస్తుతం లాస్‌ ఏంజిలెస్‌లో ఉంటోంది. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ఆమెను పలకరిస్తే ఆసక్తికర విషయాలు చెప్పింది.   

Updated : 01 Nov 2022 17:00 IST
Tags :

మరిన్ని