Ponniyin selvan: ‘చోళ.. చోళ.. పులి బిడ్డ చోళ’ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజికల్‌ మేజిక్‌

విక్రమ్‌, కార్తి, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్న ఎపిక్‌ పీరియాడ్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’. మణిరత్నం దర్శకుడు. ఐశ్వర్యరాయ్‌, త్రిష, కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘చోళ చోళ’ అనే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చగా, అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. మనో, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు.

Published : 19 Aug 2022 18:50 IST
Tags :

మరిన్ని