Cholesterol: మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎంత ఉండాలంటే..!

గుండె ఆరోగ్యానికి సంబంధించి తరుచుగా వినిపించే మాట కొలెస్ట్రాల్. గుండె ఆరోగ్యాన్న నిర్ణయించే అంశాల్లో ఇది కూడా ఒకటి. మన శరీరానికి కొలెస్ట్రాల్ చెడు మాత్రమే చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది మన శరీరంలో పలు విధాల మంచి పనులు కూడా చేస్తుంది. అయితే దాని స్థాయి తగినంత మోతాదులో ఉండటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో మన శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయి ఎంత ఉండాలో వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 17 Dec 2022 17:06 IST

Tags :

మరిన్ని